Tuesday, August 26, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుమయన్మార్‌లో భూకంపం

మయన్మార్‌లో భూకంపం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: మయన్మార్‌లో 3.5 తీవ్రతతో భూకంపం నమోదు అయింది. ఇప్పటివరకు ప్రాణనష్టం లేదా పెద్ద నష్టం జరిగినట్టు సమాచారం అందలేదు. అధికారులు పరిస్థితిని పరిశీలిస్తున్నారు. ప్రభావిత ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండి, భద్రతా చర్యలు తీసుకోవాలని మయన్మార్‌ ప్రభుత్వం సూచిస్తోంది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad