Wednesday, August 27, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుకామారెడ్డిలో భారీ వర్షాలు.. సీఎం సమీక్ష

కామారెడ్డిలో భారీ వర్షాలు.. సీఎం సమీక్ష

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో మంగళవారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో కామారెడ్డి, మెదక్ జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. ఈ రెండు జిల్లాల్లో కురుస్తున్న ఎడతెరిపిలేని వానల వల్ల వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలో కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో పరిస్థితిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష జరిపారు. రెండు జిల్లాల పరిస్థితిని ఎప్పటికప్పుడు అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad