Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeఅంతర్జాతీయంటోక్యో చేరుకున్న మోడీ..అమెరికా పర్యటనను రద్దు చేసుకున్న జపాన్‌ వాణిజ్య మంత్రి

టోక్యో చేరుకున్న మోడీ..అమెరికా పర్యటనను రద్దు చేసుకున్న జపాన్‌ వాణిజ్య మంత్రి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత ప్రధాని నరేంద్రమోడీ జపాన్‌ చేరుకున్నారు. శుక్రవారం ఉదయం ఆయన టోక్యో చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా నేటి సాయంత్రం జపాన్‌ ప్రధాని ఇషిబాతో మోడీ ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొననున్నారు. మరోవైపు, ఈ పర్యటన వేళ జపాన్‌ వాణిజ్య మంత్రి అమెరికా పర్యటనను రద్దు చేసుకోవడం చర్చనీయాంశమైంది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad