Saturday, August 30, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంజమ్మూకశ్మీర్‌లో క్లౌడ్‌ బరస్ట్‌..ముగ్గురు మృతి

జమ్మూకశ్మీర్‌లో క్లౌడ్‌ బరస్ట్‌..ముగ్గురు మృతి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : జమ్మూకశ్మీర్‌ను భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. రాంబాన్‌ జిల్లాలో క్లౌడ్‌ బరస్ట్‌ సంభవించింది. ఈ విపత్తులో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గల్లంతైనట్లు తెలుస్తోంది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad