Sunday, August 31, 2025
E-PAPER
spot_img
Homeఆటలురాజస్థాన్‌ రాయల్స్‌కు రాహుల్‌ ద్రవిడ్‌ గుడ్‌బై

రాజస్థాన్‌ రాయల్స్‌కు రాహుల్‌ ద్రవిడ్‌ గుడ్‌బై

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ఐపీఎల్‌ జట్టు రాజస్థాన్‌ రాయల్స్‌కు హెడ్‌ కోచ్‌ పదవి నుంచి రాహుల్‌ ద్రవిడ్ వెదొలిగారు. ఈమేరకు ‘ఆర్‌ఆర్‌’ తన అధికారిక ‘ఎక్స్‌’ ఖాతాలో పోస్టు చేసింది. జట్టుకు ఆయన అందించిన సేవలకు కృతజ్ఞతలు తెలిపింది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad