- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: పెహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన నావీ ఆఫీసర్ లెప్ట్‌నెంటల్ వినయ్ నార్వాల్ కుటుంబసభ్యులను పతిపక్షనేత రాహుల్ గాంధీ పరామర్శించనున్నారు. ఢిల్లీలోని తన నివాసం నుంచి బయలుదేరారు. హర్యానాలోని కర్నాల్ గ్రామానికి వెళ్లి వారి కుటుంబసభ్యులను కలువనున్నారు. మరోవైపు హర్యానా ప్రభుత్వం ఆఫీసర్ కుటుంబానికి అండగా నిలిచింది. 50లక్షల పరిహారంతో పాటు ఫ్యామిలీలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే.
- Advertisement -