Tuesday, October 21, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్అప్పుడు అన్న కూతురు..ఇప్పుడు క‌న్న కూతురు

అప్పుడు అన్న కూతురు..ఇప్పుడు క‌న్న కూతురు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : హరీశ్ రావు, సంతోశ్ రావులపై అవినీతి ఆరోపణలు చేసిన కవితను నిన్న బీఆర్ఎస్‌ సస్పెండ్ చేసింది. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న కేసీఆర్‌ అన్న కూతురు రమ్యా రావు సైతం గతంలో పార్టీకి దూరమయ్యారు. స్వయాన కేసీఆరే ఆమె కన్యాదానం చేశారు. అయితే కుటుంబ కలహాలతో రమ్య తెలంగాణ ఆవిర్భావానికి ముందే పార్టీ నుంచి బయటకు వచ్చారు. ఆమె కేసీఆర్‌, సంతోశ్ రావులపై తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేయడం అప్పట్లో సంచలనమైంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -