Friday, September 12, 2025
E-PAPER
Homeతాజా వార్తలుడిగ్రీలో ఖాళీ సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్లు..

డిగ్రీలో ఖాళీ సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్లు..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : డిగ్రీ కాలేజీల్లో మిగిలిన ఖాళీ సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్లు చేపట్టనున్నట్లు ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఈ నెల 12న ఖాళీ సీట్ల వివరాలను నోటీసు బోర్డుల్లో, వెబ్‌సైట్‌లో పెట్టాలని కాలేజీలను ఆదేశించింది. లోకల్ విద్యార్థులకు ఈ నెల 15, 16 తేదీల్లో, నాన్ లోకల్ వారికి 18, 19 తేదీల్లో స్పాట్ అడ్మిషన్లు చేపట్టాలని సూచించింది. ఈ నెల 20న ప్రవేశాల వివరాలు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని పేర్కొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -