Friday, September 12, 2025
E-PAPER
Homeతాజా వార్తలులాభాల్లో దేశీయ మార్కెట్లు

లాభాల్లో దేశీయ మార్కెట్లు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : దేశీయ మార్కెట్లు శుక్రవారం స్వల్ప లాభాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలు కనిపిస్తున్నాయి. ఉదయం 9.32 గంటల సమయంలో సెన్సెక్స్ 120 పాయింట్ల లాభంతో 81,666 వద్ద ఉండగా.. నిఫ్టీ 39 పాయింట్ల లాభంతో 25,044 వద్ద ట్రేడవుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -