Saturday, September 13, 2025
E-PAPER
Homeజాతీయంమణిపుర్‌ చేరుకున్న ప్రధాని మోడీ

మణిపుర్‌ చేరుకున్న ప్రధాని మోడీ

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ మణిపుర్‌లోని ఇంఫాల్‌ చేరుకున్నారు. జాతుల మధ్య హింస చెలరేగిన రెండు సంవత్సరాల తర్వాత మోడీ తొలిసారి ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. శాంతి, అభివృద్ధి కార్యక్రమాలను నెలకొల్పడానికి రూ.8,500 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులను ప్రారంభించి, శంకుస్థాపన చేయనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -