Saturday, September 13, 2025
E-PAPER
Homeజాతీయంమధ్యప్రదేశ్ సీఎం మోహన్ లాల్ యాదవ్‌కు తప్పిన ప్రమాదం

మధ్యప్రదేశ్ సీఎం మోహన్ లాల్ యాదవ్‌కు తప్పిన ప్రమాదం

- Advertisement -

నవతెలంగాణ -హైదరాబాద్: మధ్యప్రదేశ్ సీఎం మోహన్ లాల్ యాదవ్‌కు పెను ప్రమాదం తప్పింది. శనివారం ఆయన ఎక్కబోతున్న హాట్ ఎయిర్ బెలూన్ కు మంటలు అంటుకున్నాయి. భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమై మంటలను అదుపు చేశారు. గాంధీసాగర్ ఫారెస్ట్ రిట్రీట్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. భద్రతా సిబ్బంది ముఖ్యమంత్రి ట్రాలీని ఎగిరిపోకుండా గట్టిగా పట్టువడంతో ఆయన పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -