Thursday, May 8, 2025
Homeబీజినెస్జూబ్లిహిల్స్‌లో 'క్రియేటర్స్‌ వర్స్‌' ప్రారంభం

జూబ్లిహిల్స్‌లో ‘క్రియేటర్స్‌ వర్స్‌’ ప్రారంభం

- Advertisement -

హైదరాబాద్‌: దేశంలోనే తొలి కంటెంట్‌ ప్యాక్టరీ అయినా క్రియేటర్‌ వర్స్‌ను జూబ్లిహిల్స్‌లో ప్రారంభించి నట్లు ఔత్సాహికవేత్త డాక్టర్‌ మని పవిత్ర తెలిపారు. చిన్న వ్యాపారులకు సహాయపడేందుకు 52 స్టోరీ రూమ్స్‌ తో అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొ న్నారు. చిన్న వ్యాపార యాజమానులను కంటెంట్‌ క్రియేటర్లుగా, ఇన్‌ఫ్లుయె న్సర్లుగా మార్చాలని తాము లక్ష్యంగా పెట్టుకున్నామని ఐఎస్‌బి పూర్వ విద్యార్థి అయినా మణి పవిత్ర తెలిపారు. లక్ష మంది యజమానులను తమ స్వంత బ్రాండ్‌ అంబాసిడర్లుగా, ఇన్‌ఫ్లుయెన్సర్లుగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -