Monday, September 15, 2025
E-PAPER
Homeజిల్లాలునవతెలంగాణ కథనానికి స్పందన..!

నవతెలంగాణ కథనానికి స్పందన..!

- Advertisement -
  • మెయిల్ ఐడిలో సిసిలకు ఆర్డర్ కాపీలు

నవతెలంగాణ-మల్హర్‌రావు: విధుల్లో సెర్ప్ సిబ్బంది..ఆర్డర్ కాపీల జారిలో జాప్యం అనే కథనం సోమవారం నవ తెలంగాణ దినపత్రిక వరంగల్ ఎడిసిన్ లో ప్రచురించిన సంగతి తెలిసిందే. ఈ కథనానికి ఎట్టకేలకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా డిఆర్డీఓ సెర్ప్ అధికారులు స్పందించారు. జిల్లాలోని ఆయా మండలాల్లో విధులు నిర్వహిస్తున్న 38 మంది సిసిలకు తమకు కేటాయించిన గ్రామాల్లో విధుల్లో చేరేందుకు ఆర్డర్ కాపీలు వారి మెయిల్ ఐడిలో పంపినట్లుగా తెలిసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -