Tuesday, September 16, 2025
E-PAPER
Homeఆదిలాబాద్సింగరాయపేటలో ఉచిత వైద్య శిబిరం

సింగరాయపేటలో ఉచిత వైద్య శిబిరం

- Advertisement -

నవతెలంగాణ-జన్నారం: మండలంలోని సింగరాయపేట గిరిజన గ్రామంలో మంగళవారం మండల ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ ఉమాశ్రీ ఆదేశాల మేరకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించామని హెల్త్ అసిస్టెంట్ కొల్లూరి కమలాకర్ అన్నారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో గ్రామంలోని గిరిజనులకు రోగులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు గోలీలలు అందించామ‌న్నారు.. డ్రైడే నిర్వహించి.. వర్షాకాలం వచ్చే దోమల నివారణ చర్యలతో పాటు డెంగ్యూ, మలేరియా వ్యాధులపై గ్రామ‌స్తుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించ‌మ‌న్నారు. ఈ కార్యక్రమంలో MLHP దేవమ్మచ హెల్త్ అసిస్టెంట్ ఆశ తిరుమల, గ్రామపంచాయతీ సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -