Wednesday, September 17, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం..ఆరుగురు స్పాట్ డెడ్

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం..ఆరుగురు స్పాట్ డెడ్

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : ఏపీలోని నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సంగం మండలం పెరమన వద్ద జాతీయ రహదారిపై కారు, టిప్పర్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో కారులోని ఆరుగురు అక్కడికక్కడే చనిపోయారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -