Wednesday, September 17, 2025
E-PAPER
Homeజిల్లాలుహుస్నాబాద్ లో ప్రజా పాలన దినోత్సవం

హుస్నాబాద్ లో ప్రజా పాలన దినోత్సవం

- Advertisement -

నవతెలంగాణ హుస్నాబాద్ రూరల్ 

హుస్నాబాద్ మండలంలోని ఐఓసి కార్యాలయంలో బుధవారం హుస్నాబాద్  తహసిల్దార్ లక్ష్మారెడ్డి ,మండల పరిషత్ లో ఎంపీడీవో, మండల సమైక్య కార్యాలయంలో ఏపీఎం తిరుపతి  ప్రజా పాలన దినోత్సవ జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -