Thursday, September 18, 2025
E-PAPER
Homeవరంగల్ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు.!

ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు.!

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్‌రావు.
మండలంలోని వల్లెంకుంట గ్రామంలోని ఆంజనేయ స్వామి దేవాలయంలో విశ్వబ్రాహ్మణుల ఆరాధ్యదైవం విశ్వకర్మ జయంతి వేడుకలు శ్రీ గాయత్రి విశ్వబ్రాహ్మణ సంఘం వల్లెంకుంట గ్రామ అధ్యక్షులు నగునూరి రాజారాం ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశ్వకర్మ యెక్క విషిష్టత‌ను కోనియాడారు.
ఈ కార్యక్రమంలో విశ్వ బ్రాహ్మణు సంఘము మండ‌ల అధ్యక్షులు దెంచానాల తిరుప‌తి,వల్లెంకుంట గ్రామ ఉపాధ్యక్షులు ఓదెల స‌మ్మ‌య్య‌, ఓదెల సాంబ‌య్య‌, ఓదెల బ్రహ్మ‌చారి, ఓదెల తిరుప‌తి,మియ్యాపురం స‌ద‌నందం, యాద‌డ్ల శంక‌ర్, వేముల బాపు, (యాద‌వ సంఘం),ఆల‌య క‌మిటి అధ్యక్షులు బాపురావు, బోమ్మ తిరుప‌తి (గాండ్ల సంఘం), అడుప రాజ‌మౌళి త‌దిత‌రులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -