- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్; ఆఫ్ఘనిస్థాన్‌లో ఉన్న బాగ్రామ్ ఎయిర్ బేస్‌ను తిరిగి అమెరికాకు ఇవ్వాలని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డిమాండ్ చేశారు. లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. చైనాను పర్యవేక్షించేందుకు ఆ బేస్ ఎంతో కీలకమని ట్రంప్ అభిప్రాయపడ్డారు. కాగా, అమెరికా సైనికులు తిరిగి రావడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని తాలిబన్లు స్పష్టం చేస్తున్నారు. ట్రంప్ వ్యాఖ్యలు, తాలిబన్ల స్పందనపై తీవ్ర చర్చ జరుగుతోంది.
- Advertisement -