Tuesday, September 23, 2025
E-PAPER
HomeNewsటీచర్ లైంగిక వేధింపులు.. గర్భస్రావంతో బాలిక మృతి

టీచర్ లైంగిక వేధింపులు.. గర్భస్రావంతో బాలిక మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: మహారాష్ట్రలోని యావత్మల్ జిల్లాలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉమర్‌ఖీద్ తాలూకాలో సందేశ్ గుండేకర్ అనే టీచర్ తన 16 ఏళ్ల విద్యార్థిపై పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ క్రమంలో ఆ విద్యార్థిపై గర్భం దాల్చింది. పరువు పోతుందనే కారణంతో అబార్షన్ మాత్రలు ఇచ్చారు. అధిక మోతాదులో ఆ మాత్రలు తీసుకోవడం వల్ల తీవ్ర రక్తస్రావంతో బాలిక మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -