నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి మండలంలోని ఇస్రోజివాడి గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తల కుటుంబాలను తెలంగాణ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి బుధవారం పరామర్శించారు. ఇస్రోజీ వాడి గ్రామానికి చెందిన మచ్చ సాయిలు, మద్దని రాజయ్య తల్లి బాలవ్వ, దుబ్బాక పెద్ద గంగయ్య, పాల్వంచ ఎక్స ఉప సర్పంచ్, అనారోగ్యంతో చనిపోగా ఆ విషయం తెలుసుకుని వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ఆర్థిక సాయం అందించారు. ఆయన వెంట తాజా మాజీ కౌన్సిలర్ పంపరి శ్రీనివాస్, పిడుగు సాయిబాబా, సలీం, మామిళ్ళ రమేష్, గ్రామ కాంగ్రెస్ నాయకులు గౌరు నవీన్ కుమార్, మధని శంకర్, చిన్న మల్లేష్, చెత్కూరి చిన్న సాయిలు, మచ్చ లింగం గంగరాజు చెట్కూరి నర్సింలు పర్శరములు. దుబ్బాక నడిపి రాజు, దుబ్బాక దత్తు షేక్ అజీజ్, కొప్పుల స్వామి, చేట్కూరి ప్రణీత్, చెట్కూరి జిమ్ మహిపాల్, కడరీ మహీపాల్ తదితరులు పాల్గొన్నారు.
బాదిత కుటుంబాలను పరామర్శించిన గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES