- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టీ20 ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్లు సత్తా చాటుతున్నారు. ఓపెనర్ అభిషేక్ శర్మ నంబర్ 1 స్థానంలో ఉన్నాడు. కెరీర్‌లో అత్యుత్తమంగా 907 పాయింట్లను సాధించిన అభిషేక్.. ఆసియా కప్ 2025లో ఒమన్, పాకిస్థాన్‌పై అద్భుత ప్రదర్శనతో అతను తన రేటింగ్‌ను మెరుగుపర్చుకున్నాడు. బౌలింగ్‌లో వరుణ్ చక్రవర్తి 747 పాయింట్లతో అగ్రస్థానంలో నిలవగా, ఆల్‌రౌండర్ల విభాగంలో హార్దిక్ పాండ్యా తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు.
- Advertisement -