నవతెలంగాణ-మోటకొండూరు
యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం లోని ఆరెగూడెం గ్రామంలో సాయంత్రం 5:30 గంటలకు ఎస్సై మోటకొండూర్ సిఐ యాదగిరిగుట్ట రూరల్ శoకర్ గౌడ్ ఆధ్వర్యంలో గ్రామస్తులoదరితో సమావేశం ఏర్పాటు చేసి గ్రామంలో క్రైమ్ ప్రివెన్షన్ కోసం దొంగతనాల నివారణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సీసీటీవీ కెమెరాల ఆవశ్యకత గురించి వాటి ఉపయోగాల గురించి అలాగే చైన్ స్నాచింగ్ , పశువుల దొంగతనం నివారణ చర్యల గురించి, అలాగే యువత మత్తు పదార్థాల నివారణ కోసం సైబర్ క్రైమ్స్ , ఆన్లైన్ ఫ్రాడ్స్ గురించి పూర్తిగా వివరంగా అవగాహన కల్పించారు , అత్యవసర సమయంలో 100 కి డయల్ ద్వారా పోలీసులకు సమాచారం ఇవ్వాలని, గ్రామంలో సీసీ కెమెరా ఏర్పాటుకు అందరు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమం లో గ్రామ ప్రజలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఆరెగూడెం గ్రామ ప్రజలకు అవగాహన సదస్సు సిఐ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES