Thursday, September 25, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్భీమ్ ఆర్మీ జిల్లా సలహాదారుడుగా నిర్మల్ కుమార్

భీమ్ ఆర్మీ జిల్లా సలహాదారుడుగా నిర్మల్ కుమార్

- Advertisement -

-నగర జాయింట్ సెక్రెటరీగా ప్రవీణ్ కుమార్ ఎన్నిక
నవతెలంగాణ-కంఠేశ్వర్

భీమ్ ఆర్మీ జిల్లా కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు వనం మహేందర్ ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షుడు మదలే అజయ్ ఆధ్వర్యంలో జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సలహాదారుడు గా నిర్మల్ కుమార్, అలాగే నగర జాయింట్ సెక్రెటరీగా ప్రవీణ్ కుమార్ ను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మదలే అజయ్, జిల్లా ట్రెజరర్ అనిల్,బోధన్ నియోజకవర్గం ఇంచార్జ్ షేక్ మిరాజ్, నగర అధ్యక్షుడు విజయ్ సాలుంకే, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -