Friday, September 26, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంట్రంప్ మరో సంచలన ప్రకటన..100% పన్ను విధిస్తా

ట్రంప్ మరో సంచలన ప్రకటన..100% పన్ను విధిస్తా

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. యూఎస్‌లో ఉత్పత్తి కానీ, తయారీ ప్లాంట్ లేని ఫార్మా ప్రొడక్ట్స్‌పై 100% పన్ను విధిస్తానని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అక్టోబర్ 1 నుంచి ఇది అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. ఒకవేళ అమెరికాలో ఫార్మ కంపెనీ నిర్మాణంలో ఉంటే వారికి ఇది వర్తించదని పేర్కొన్నారు. ఓ రకంగా భారత్‌పై ఈ నిర్ణయం ప్రభావం చూపే అవకాశం ఉందని తెలుస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -