Friday, September 26, 2025
E-PAPER
Homeజాతీయంఓటుకు నోటు కేసు..నేడు సుప్రీంకోర్టు తీర్పు

ఓటుకు నోటు కేసు..నేడు సుప్రీంకోర్టు తీర్పు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఓటుకు నోటు కేసులో జెరూసలెం మత్తయ్య(ఏ4) పాత్రపై దర్యాప్తు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనుంది. ఆయన పేరును క్వాష్ చేస్తూ ఉమ్మడి హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును ప్రభుత్వం సుప్రీంలో సవాల్ చేసింది. అటు సూత్రధారి ఎపీ సీఎం చంద్రబాబు అని, ఆయనపైనే దర్యాప్తు జరపాలని మత్తయ్య సుప్రీంకోర్టుకు లేఖ రాశారు. కాగా ఈ కేసులో అప్పటి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అరెస్టవడం సంచలనం రేపిన విషయం తెలిసిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -