Friday, September 26, 2025
E-PAPER
Homeతాజా వార్తలుప్రతికూల వాతావరణం..విమానాల రాకపోకలకు అంతరాయం

ప్రతికూల వాతావరణం..విమానాల రాకపోకలకు అంతరాయం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: తెలంగాణలో ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి. ప్రతికూల వాతావరణం నేపథ్యంలో … శంషాబాద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది. శుక్రవారం ఉదయం నుంచి పలు విమానాల ల్యాండింగ్‌కు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో అనుమతి లభించడం లేదు. పుణే-హైదరాబాద్‌, ముంబయి-కోల్‌కతా విమానాలు విజయవాడ గన్నవరం ఎయిర్‌పోర్టు వైపునకు దారి మళ్లుతున్నాయి. హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టులో వాతావరణం ఏమాత్రం అనుకూలంగా లేదని అధికారులు ప్రకటించారు. విమానాల మళ్లింపుతో ప్రయాణికులు అసౌకర్యానికి గురవుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -