Friday, September 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జనగామలో కొనసాగుతున్న నవరాత్రుల ఉత్సవాలు 

జనగామలో కొనసాగుతున్న నవరాత్రుల ఉత్సవాలు 

- Advertisement -

– శుక్రవారం కుంకుమార్చన, పూజలు 
నవతెలంగాణ – కామారెడ్డి , బిబిపేట్ 

జనగామలో దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. అందులో భాగంగా శుక్రవారం అమ్మవారికి కుంకుమార్చన పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నారాయణరెడ్డి, జీవన్ రెడ్డి, శేఖర్, రాజు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -