Friday, September 26, 2025
E-PAPER
Homeజాతీయంస్టీల్‌ప్లాంట్‌లో ప్రమాదం.. ఐదుగురి మృతి

స్టీల్‌ప్లాంట్‌లో ప్రమాదం.. ఐదుగురి మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పుర్‌లోని శుక్రవారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్‌ స్టీల్‌ప్లాంట్‌లో ప్రమాదవశాత్తు ఓ నిర్మాణం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా, పలువురు శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -