Saturday, September 27, 2025
E-PAPER
Homeనిజామాబాద్సకాలేజ్ యాజమాన్యం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు 

సకాలేజ్ యాజమాన్యం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు 

- Advertisement -

నవతెలంగాణ కంఠేశ్వర్
వెక్టర్ జూనియర్ కాలేజ్ బ్యాంక్ కాలనీ హైదరాబాద్ రోడ్ లో సంస్కార భారతీ ఆధ్వర్యంలో వెక్టర్ కాలేజ్ యాజమాన్యం సంయుక్త నిర్వహణలో బతుకమ్మ సంబరాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినీలు ఎంత ఉత్సాహంగా పాల్గొన్నారు. పాటలు పాడిన విద్యార్థినిలకు సంస్కార భారతి పక్షాన జ్ఞాపికలను బహుకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కన్వీనర్ ఎస్ మాధురి,  కార్యదర్శి వరలక్ష్మి ,కన్వీనర్ శంకర్, ప్రాంత కార్యదర్శి చామకూర శ్రీనివాస్ రెడ్డి, మధు చారి, శివకుమార్ , శ్రీకాంత్ , రమణ చారి, వెక్టర్ జూనియర్ కాలేజ్ డైరెక్టర్ సంతోష్ ,చైర్మన్ మధు సూధన్ జోషి ,కార్తీక్ ,గజానంద్, కళాశాల ఉపన్యాసకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -