- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తమిళనాడు కరూర్ తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య 39కి చేరింది. అయితే అరగంట వ్యవధిలోనే జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఉదయం 11 గంటల నుంచి జనం ఎదురుచూస్తుండగా విజయ్ రాత్రి 7గంటలకు సభ వద్దకు చేరుకున్నారు. ప్రసంగం ప్రారంభించిన కాసేపటికే జనంలో తొక్కిసలాట మొదలైంది. 7.15కు అంబులెల్స్‌లు వచ్చాయి. 7.25కు విజయ్ ప్రసంగం ముగించారు. 8గంటలకు వరకు ఆ ప్రాంతం ఖాళీ అయింది. ఆ తర్వాత విజయ్ చెన్నైలోని తన నివాసానికి వెళ్లిపోయారు.
- Advertisement -