- Advertisement -
నవతెలంగాణ – హైదరాబద్: ఆసియా కప్ ఫైనల్లో భాగంగా ఆదివారం భారత్, పాక్ జట్లు తలపడనున్నాయి. టోర్నీ చరిత్రలో ఇరు జట్లు తుదిపోరులో ఎదురుపడటం ఇదే మొదటిసారి. ఇప్పటికే లీగ్, సూపర్-4 రౌండ్లలో పాక్‌ను భారత్ ఓడించింది. ఇప్పుడు చిత్తుగా ఓడించి తొమ్మిదోసారి కప్ సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు టీమ్ ఇండియా చేతిలో వరకు పరాజయాలకు బదులు తీర్చుకోవాలని పాక్ భావిస్తోంది. కాగా, రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది.
- Advertisement -