Sunday, September 28, 2025
E-PAPER
Homeతాజా వార్తలుబతుకమ్మకుంట చెరువును ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

బతుకమ్మకుంట చెరువును ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని పునరుద్దరించిన బతుకమ్మ కుంట చెరువును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. గత కొన్నేళ్లుగా కబ్జాకు గురైన బతుకమ్మ కుంటను స్వాధీనం చేసుకున్న హైడ్రా.. సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దడంతో బతుకమ్మకుంటా మళ్లీ తిరిగి ప్రాణం పోసుకుంది. దసరా నవరాత్రి ఉత్సవాల్లో సందర్భంగా ఆదివారం సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి బతుకమ్మకుంటను ప్రారంభించారు. నిజానికి ఈ నెల 26నే బతుకమ్మకుంటను ప్రారంభించాల్సి ఉండగా భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా దాన్ని వాయిదా వేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -