Monday, September 29, 2025
E-PAPER
Homeఆటలుట్రోఫీ తీసుకునేందుకు నిరాకరించిన భారత్

ట్రోఫీ తీసుకునేందుకు నిరాకరించిన భారత్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఆసియాకప్ ట్రోఫీ అందుకునేందుకు టీమిండియా నిరాకరించింది. ACC& PCB ఛైర్మన్‌ నఖ్వీ నుంచి తీసుకోవడం ఇష్టం లేకనే ఈ నిర్ణయం తీసుకుంది. ప్రజెంటేషన్ సెరమనీలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ తిలక్, మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ అభిషేక్ మాత్రమే మాట్లాడారు. పాక్ కెప్టెన్ సల్మాన్ రన్నరప్ చెక్ తీసుకున్నారు. భార‌త ప్లేయర్లెవరూ అవార్డులు, మెడల్స్ తీసుకోలేదు. సూర్య ఇంటర్వ్యూ, ట్రోఫీ ప్రజెంటేషన్‌ లేకుండానే సెరమనీ ముగిసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -