Tuesday, September 30, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంలండ‌న్‌లోని మ‌హాత్మా గాంధీ విగ్రహాంపై దాడి

లండ‌న్‌లోని మ‌హాత్మా గాంధీ విగ్రహాంపై దాడి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: లండ‌న్‌లో టవిస్టాక్ స్క్వేర్ లో ఉన్న మ‌హాత్మా గాంధీ విగ్రహానికి గుర్తుతెలియ‌ని న‌ల్ల‌రంగు పూశారు.గాంధీ విగ్రహం పీఠంపై భారత వ్యతిరేక రాతలు రాశాలు ఆగంత‌కులు. ఈ చర్యను భారత హైకమిషన్ తీవ్రంగా ఖండించింది. సిగ్గుచేటైన చర్య అని, అహింసా సిద్ధాంతంపై జరిగిన దాడిగా పేర్కొంది.విషయం తెలిసిన వెంటనే అక్కడికి చేరుకున్న దౌత్యవేత్తలు.. విగ్రహానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై మెట్రోపాలిటన్ పోలీసులు, కామ్డెన్ కౌన్సిల్ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. గాంధీ లా చదివిన యూనివర్సిటీ కాలేజీకి సమీపంలో ఉన్న టవిస్టాక్ స్క్వేర్ లో 1968లో ఆయన కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -