Tuesday, September 30, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పెద్ద తడుగూర్ దుర్గామాత మండపం వద్ద అన్నదానం

పెద్ద తడుగూర్ దుర్గామాత మండపం వద్ద అన్నదానం

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలంలోని పెద్ద తడగూర్ గ్రామంలో సార్వజనిక్ దుర్గామాత మండపం వద్ద మంగళవారం గ్రామస్తులు అంత కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ అన్నదాన కార్యక్రమంలో గ్రామ పెద్దలు పింటూ పటేల్, ఈరన్న ,మారుతి, పలువురు గ్రామ పెద్దలతో పాటు గ్రామస్తులు మహిళలు యువకులు, చిన్నారులు దుర్గామాత మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -