Tuesday, September 30, 2025
E-PAPER
Homeబీజినెస్Amazon.inపై #GSTBachatUtsavను సంబరం చేస్తున్న భారత్

Amazon.inపై #GSTBachatUtsavను సంబరం చేస్తున్న భారత్

- Advertisement -

నవతెలంగాణ – బెంగళూరు: కొనసాగుతున్న అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ లో భాగంగా, గ్రేట్ సేవింగ్స్ సెలబ్రేషన్ #GSTBachatUtsav స్టోర్ ఫ్రంట్  ద్వారా  అమ్మకందారులు ఉపకరణాలు, ఫ్యాషన్, రోజూవారీ మరియు ఇతర  వర్తించే శ్రేణుల్లో రూ.100 కోట్లకు పైగా  GST ఆదాలను అందించడానికి వీలు కల్పించింది. మొదటి 24 గంటల్లో  కస్టమర్  ఆర్డర్లలో 40% దేశంలో  అదే రోజు లేదా మరుసటి రోజు అందచేయబడి షాపింగ్ ఉత్సవం Amazon.in చేరిక మరియు డెలివరీ వేగాలను ప్రదర్శించిందికేవలం మూడు రోజుల లోగా, భారతదేశంలో  సర్వీసబుల్ పిన్ కోడ్స్ యొక్క 100% నుండి కస్టమర్లు  Amazon.in పై ఆర్డర్లు చేసారు, భారతదేశం అంతటా ఉన్న ఇళ్లకు పండగ సంబరాలను  తీసుకువస్తున్నారు.

అమ్మకందారులకు మద్దతునివ్వడానికి  మరియు ప్రభుత్వ సంస్కరణలను వారు అనుసరించడంలో సహాయపడటానికి మా నిబద్ధతలో భాగంగా సెప్టెంబర్ 22 నుండి ప్రారంభమయ్యే కొత్త GST రేట్లకి మేము  సజావుగా మార్పు  కలగడానికి వీలు కల్పించాము. సాధనాలు, పన్ను కోడ్స్ యొక్క ఆటోమేటిక్ నవీకరణ, మార్పులపై మాస్టర్ క్లాసెస్ మరియు ఇంకా ఎన్నో వాటి ద్వారాకస్టమర్లకు GST ప్రయోజనాలను సౌకర్యవంతంగాఅమలు చేయడానికి లక్షలాది అమ్మకందారులకు మేము వీలు కల్పించాము. అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ మొదటి కొన్ని రోజుల్లో,  GST  ప్రయోజనాల్లో  రూ. 100  కోట్లకు పైగాఆదాలను కస్టమర్లకు   అందచేయడానికి అమ్మకందారులకు మేము వీలు కల్పించాము . అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ దీపావళి వరకు కొనసాగుతుంది కాబట్టి  కస్టమర్లు అద్భుతమైన డీల్స్ కు అదనంగా షాపింగ్ ను కొనసాగించవచ్చు మరియు ప్రయోజనాలతో మరింత ఆదా చేయవచ్చు అని సౌరభ్ శ్రీవాత్సవ, వైస్ ప్రెసిడెంట్, అమేజాన్ ఇండియా అన్నారు.

రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు మరియు ఎయిర్ కండిషనర్లలో అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సమయంలో శామ్ సంగ్ వారి  బిస్పోక్ AI ఉపకరణాలకు వచ్చిన అమోఘమైన ప్రతిస్పందనతో మేము ఆనందించాముబిస్పోక్ AI  పోర్ట్ ఫోలియో సహాయం ప్రధానంగా అభివృద్ధి చెందింది, విభిన్నత మరియు శక్తివంతమైన మార్కెటింగ్ ప్రయత్నాల ద్వారా ప్రోత్సహించబడింది. ఈరోజు అమేజాన్ లో అమ్ముడయ్యే 2 శామ్ సంగ్ ఉపకరణాల్లో 1 బిస్పోక్ AI శ్రేణికి చెందినవి. వేగం మా సైడ్బైసైడ్ రిఫ్రిజిరేటర్లు, ఫ్రంట్లోడ్ వాషింగ్ మెషీన్లు 9 కేజీ/12 కేజీ మరియు విండ్ ఫ్రీ ఎయిర్ కండిషనర్లుపై కస్టమర్ల ప్రాధాన్యత ద్వారా ప్రోత్సహించబడింది. ప్రధానంగా, అమేజాన్ లో అత్యధికంగా అమ్ముడైన అగ్ర 10 మోడల్స్ లో స్థానం సంపాదించిన ఏకైక మోడల్ గా  శామ్ సంగ్ వారి సైడ్బైసైడ్ రిఫ్రిజిరేటర్ నిలిచింది అని గుఫ్రాన్ ఆలమ్, విపి మరియు డిజిటల్ అప్లైయెన్సెస్ హెడ్, శామ్ సంగ్ అన్నారు.

“iQOOకి అమేజాన్ పై  ఎల్లప్పుడూ అత్యధిక రేటింగ్ కలిగిన స్మార్ట్ ఫోన్ బ్రాండ్స్ లో ఒకటిగా ఉంది మరియు అభిమానం అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ యొక్క మొదటి 48 గంటల సమయంలో అనూహ్యమైన ప్రతిస్పందనగా మారడం ఆనందంగా ఉంది. పెర్ఫార్మెన్స్ ఆధారిత డివైజ్ లలో వినియోగదారులు ఉంచిన నమ్మకాన్ని మేము ఎంతో విలువనిస్తాము మరియు భాగస్వామ్యాన్ని మరింత శక్తివంతం చేయడంలో అమేజాన్ వారి మద్దతుకు మేము ధన్యవాదాలు తెలియచేయాలని కోరుకుంటున్నాము అని నిపున్ మౌర్య, CEO, iQOO  ఇండియా అన్నారు.

అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ కు శక్తివంతమైన ప్రారంభాన్ని అనుసరించి, GST ఆదాలు, తక్కువ ఖర్చు మరియు అందుబాటులో ఉండటం శ్రేణుల్లో కస్టమర్ల ప్రాధాన్యతలను విధంగా తీర్చిదిద్దుతోందో ఇప్పటికే షాపింగ్ ధోరణులు సూచించాయి. పెద్ద ఉపకరణాల నుండి నిత్యావసరాలు, ప్రీమియం ఫ్యాషన్, బ్యూటీ మరియు వెల్ నెస్ ఉత్పత్తుల వరకు భారత్ లో కస్టమర్లు తమ జీవనశైలుల్ని అభివృద్ధి చేస్తూనే విలువతో ప్రోత్సహించబడిన కొనుగోళ్లను అనుసరిస్తున్నారు. 

GST- ఆధిపత్యంవహించే డిమాండ్ పండగ షాపింగ్ ను తీర్చిదిద్దుతోంది

ఇటీవలి GST తగ్గింపులు అనేవి పండగ సీజన్ లో శ్రేణుల్లో కస్టమర్ డిమాండ్ ను తీర్చిదిద్దడంలో కీలకమైన బాధ్యతవహించాయి. కస్టమర్లు పెద్ద ఎత్తున ఉపకరణాలకు అప్ గ్రేడ్ అయ్యారు, ఎయిర్ కండిషనర్లు సంవత్సరానికి రెండు అంకెల పెరుగుదలను నమోదు చేసాయి, ఇన్వెర్టర్ బ్యాటరీలు 2X పెరిగాయి, డిష్ వాషర్లు 120% వృద్ధి చెందాయి. షాపర్లు సుస్థిరతను తక్కువ ఖర్చుతో సమతుల్యం చేసిన కారణంగా పర్యావరణానుకూలమైన యూనిట్లలో కిచెన్ ఉపకరణాలు 50% పెరిగాయి. BAUతో పోల్చినప్పుడు  పానియాలు, ఆయిల్స్ మరియు తృణ ధాన్యాలు 100% కంటే ఎక్కువ పెరగడంతో GST ఆదా ప్రభావాన్ని రోజూవారీ నిత్యావసరాన్ని సూచించాయి. అయితే D2C బ్రాండ్స్ నుండి అధిక ప్రోటీన్ కలిగిన ఆహారాలు మరియు స్ప్రెడ్స్ 150%కి పైగా పెరిగాయి. సమగ్రమైన సంక్షేమానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది, BAUతో పోలిస్తే  వే ప్రోటీన్ అమ్మకాలు 180%కి పెరిగాయి. BAUతో పోలిస్తే  విటమిన్లు & సప్లిమెంట్లు  250% పెరిగాయి, మరియు టియర్ 2+ కస్టమర్లు డిమాండ్ లో 1.5 రెట్లు పెరుగుదలకు సహాయపడ్డారు. ఫ్యామిలీ కేర్ శ్రేణులు కూడా లబ్ది పొందాయి, GST రేటు 12% నుండి 5%కి తగ్గిన తరువాత BAUతో పోలిస్తే డైపర్లు 160% పెరుగుతున్నాయి మరియు BAUతో పోల్చినప్పుడు ప్రీమియం బేబీ స్కిన్ కేర్ 150% పెరుగుతోంది. ఎందుకంటే తల్లిదండ్రులు విషరహితమైన, చర్మంపై పరీక్షించబడిన సూత్రీకరణలను కోరుకుంటున్నారు.

భారత్ లో ప్రీమియం షాపింగ్ పెరుగుదల

అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ లో ప్రీమియమైజేషన్ నిర్వచించబడిన ధోరణిగా ఉంది. 20,000 కంటే ఎక్కువ స్మార్ట్ ఫోన్లు 50% YoY పెరిగింది, మొత్తం ASP శ్రేణిని 30% పెంచుతోంది. ప్రీమియం TVలు తమ వేగాన్ని కొనసాగించాయి, QLEDలు 23% మరియు మినీ-LEDలు 27% పెరిగాయి. ల్యాప్ టాప్స్ మరియు స్మార్ట్ హోమ్ ఉత్పత్తులు ఊహించలేని డిమాండ్ ను అందుకున్నాయి, MacBook Air M4 150 రెట్లు  ప్రదర్శించిందిiPad Air M3  300 రెట్లు పెరిగాయిసోనీ S20R డాల్బీ హోమ్ ధియేటర్ 196 రెట్లు  అమ్ముడైంది. శామ్ సంగ్ గాలక్సీ ట్యాబ్ S9 430 రెట్లు పెరిగిందిషాపర్స్ విలాసం పట్ల ఆసక్తి చూపించారు, BAUతో పోలిస్తే ల్యాబ్ డైమండ్స్ 10X YoY పెరిగాయి, కొరియన్ బ్యూటీ 327% YoY అభివృద్ధి చెందింది, ప్రీమియం లగేజీ శ్రేణులు 94% YoY పెరిగాయి, CK జీన్స్ (+7X) మరియు GAP (+3X)  వంటి బ్రాండ్స్ నుండి దుస్తులు 2.5X పెరుగుదలను సూచించాయి. ప్రెషస్ జ్యూవలరీ మరియు సిల్వర్ కాయిన్స్ 5.5X YoY పెరిగాయి. ప్రధానంగా అభివృదధి మెట్రోలకు మాత్రమే పరిమితం కాలేదు; చిన్న పట్టణాలు మరియు టియర్ 2/3 పట్టణాల నుండి డిమాండ్ గణనీయంగా తోడ్పడింది, భారత్ లో ప్రీమియం ఉత్పత్తుల లభ్యతను పునః శక్తివంతం చేసింది.

ఆరోగ్యం మరియు సంక్షేమాలకు ప్రాధాన్యత

పండగ షాపింగ్ ఆరోగ్యం పట్ల చైతన్యం ఎంపికల దిశగా విస్తృతమైన మార్పును సూచించింది. బెర్రీస్ మరియు అవొకడోస్ వంటి ప్రీమియం పండ్లు వరుసగా 3X మరియు  2X అభివృద్ధి చెందాయి, నట్స్ 21X పెరిగాయి. ప్రత్యేకమైన సూత్రీకరణలైన COQ10 మరియు మెగ్నీషియంలు డిమాండ్ ను కలిగి ఉండటంతో విటమిన్లు మరియు న్యూట్రాస్యూటికల్స్ కు ఎంతో డిమాండ్ వచ్చింది. హోమ్ ఫిట్ నెస్ విస్తరణ కొనసాగింది, ట్రెడ్ మిల్స్ 66% YoY పెరుగుతున్నాయి, ఎందుకంటే కస్టమర్లు వ్యక్తిగత సంక్షేమంలో పెట్టుబడి పెట్టారు. మొత్తంగా, ఎంపికలు సమగ్రమైన సంక్షేమం దిశగా జీవనశైలి మార్పును సూచిస్తున్నాయి, సీజన్ లో అందుబాటులోకి రావడం మరియు అందుబాటులో ఉండటం ద్వారా ఇది మరింత పెరిగింది.

ఇంతకు ముందు కంటే ఎక్కువ అందుబాటులో  షాపింగ్

షాపింగ్ ధోరణులు అమేజాన్ వారి సాటిలేని చేరిక మరియు డెలివరీ వేగాలను శక్తివంతం చేసాయి. 65%కి పైగా అమేజాన్ బజార్ షాపర్లు టియర్ 2 మరియు అంతకంటే ఎక్కువ పట్టణాల నుండి వచ్చారు. కొత్త కస్టమర్లు 10x పెరుగుతున్నారు మరియు రోజూవారీ షాపర్స్ సగటుతో పోల్చినప్పుడు 500% పెరుగుతున్నారు. టూవీలర్ సేల్స్ 150% YoY పెరిగాయి, వీటితో పాటు యాక్ససరీస్ లో (+40%) మరియు EV అనుసరణలో (+28% YoY) శక్తివంతమైన అభివృద్ధి కనిపించింది. బెంగళూరు, ఢిల్లీ, మరియు ముంబయిలలోని ఎంపిక చేయబడిన పిన్ కోడ్స్ లోని కస్టమర్లకు  అమేజాన్ నౌ అత్యంత వేగవంతమైన డెలివరీలను అందించింది, అమేజాన్ ఫ్రెష్ 270కి పైగా పట్టణాలకు ( 2 సంవత్సరాల్లో 4.5x వృద్ధి) విస్తరించింది మరియు  బహుమతి సెట్లు 12 రెట్లు  పెరుగుతుండటంతో ( 48 గంటల్లో) 40% YoY వృద్ధి జరిగింది. ప్రైమ్ సభ్యులు ఇంతకు ముందు కంటే ఎక్కువ వేగవంతమైన డెలివరీలను ఆనందించారు, నిముషాలు మరియు గంటలు లోగా లక్షలాది ఉత్పత్తులు సహా  రెండు రోజుల లోగా 80  లక్షల ఉత్పత్తులు డెలివరీ చేయబడ్డాయి.

కంటెంట్ చే ప్రోత్సహించబడింది మరియు క్రియేటర్ నాయకత్వంవహించిన షాపింగ్

పండగ సీజన్ లో కస్టమర్లు ఇంటరాక్టివ్ మరియు క్రియేటర్ నాయకత్వంవహించిన ఫార్మాట్స్ ద్వారా పాల్గొనడం ఎక్కువైందిసుముఖి సురేష్, ఛెఫ్ కూనల్ కపూర్ మరియు ఆషా నేగి వంటి సెలబ్రిటీలు మరియు ఇన్ ఫ్లూయెన్సర్స్  ఉన్న 40 గంటలకు పైగా కంటెంట్ ను  అమేజాన్ లైవ్ స్ట్రీమ్  చేసింది, వ్యూలో 6X పెంపుదలను ప్రోత్సహించింది, టియర్ 2 మరియు చిన్న పట్టణాల నుండి 70% నమోదయ్యాయి. అమేజాన్ ఇన్ ఫ్లూయెన్సర్ ప్రోగ్రాం  శ్రేణుల్లో 100,000 + క్రియేటర్లను సమీకరించింది మరియు తెలుగు, మళయాళం, బెంగాలీల్లో ప్రాంతీయ కంటెంట్ ను పెంచింది, 25% క్రియేటర్లు ఫ్యాషన్, బ్యూటీ, టెక్, హోమ్ మరియు లైఫ్ స్టైల్ లో ప్రత్యేకతను కలిగి ఉన్నారు

పండగ షాపింగ్ కు శక్తినిచ్చే   స్మార్ట్ హోమ్స్

గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ లో కనెక్ట్ చేయబడిన ఇంటి వినోదం అనుభవాలు  మరియు స్మార్ట్ హోమ్ పరిష్కారాలకు శక్తివంతమైన కస్టమర్ ప్రాధాన్యత లభించింది.   మొదటి 48 గంటల్లో,  ఫైర్ TV బిల్ట్-ఇన్ స్మార్ట్ TVలు అగ్ర- అమ్మకాలుగా తలెత్తాయి. Amazon.inలో  Xiaomi యొక్క  55-అంగుళాల  QLED  ఫైర్ TV 55 అంగుళాల  TV శ్రేణిలో #1 స్థానంలో ఉంది మరియు Xiaomi 32- అంగుళాల ఫైర్  TV  32 అంగుళాల TVలలో  #2 స్థానం పొందింది.  రీడింగ్ పట్ల ఆసక్తి గల వారు  ఇటీవలి కిండిల్ పేపర్ వైట్ ను Amazon.inలో అత్యంతగా కొనుగోలు చేసిన e-readerగా మార్చారు .  అలెక్సా స్మార్ట్ హోమ్ కాంబోస్ ద్వారా స్మార్ట్ గా జీవించే అనుభవాలపై  కస్టమర్లు అత్యధికంగా డీల్స్ పొందారు.  ప్రతి 10 మంది కస్టమర్లలో ఒకరు తమ ఎకో స్మార్ట్ స్పీకర్ కొనుగోలును  ప్లగ్స్, బల్బ్స్  లేదా కెమేరాలు వంటి  పూరకమైన అనుకూలమైన స్మార్ట్ ఉత్పత్తులతో కొనుగోలు చేస్తున్నారు.

అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2025 కొనసాగుతున్న కారణంగా, భారత్ లోని కస్టమర్లు మరిన్ని ఆదాలు, వేగవంతమైన డెలివరీలు మరియు ఉపకరణాలు, ఫ్యాషన్, బ్యూటీ, వెల్ నెస్, మరియు నిత్యావసరాలలో విస్తృత శ్రేణి ఉత్పత్తుల కోసం కోసం ఎదురుచూడవచ్చు. వేలాది కస్టమర్లను GST ప్రయోజనాలు ఇప్పటికే చేరుకోవడం మరియు రికార్డ్ స్థాయిలో SMBలు వృద్ధిని సాధించడంతో షాపింగ్ ఫెస్టివల్ విధంగా అమేజాన్ స్థాయి, కార్యకలాపాల శక్తి మరియు సమీకృత విధానాలు అమ్మకందార్లకు వీలు కల్పిస్తున్నాయి మరియు మెట్రోల నుండి చిన్న పట్టణాల వరకు షాపర్స్ ను విధంగా ఆనందపరుస్తున్నాయి సూచిస్తోంది. అత్యంత వేగవంతమైన డెలివరీలు, ప్రీమియం ఉత్పత్తి అనుసరణ నుండి ఆరోగ్యం పట్ల చైతన్యం ఎంపికలు మరియు స్థానిక కళాకారుల విజయ గాథలు వరకు, ఏడాది సంబరాన్ని కస్టమర్లు మరియు అమ్మకందారులకు   ఒకే విధంగా  అత్యంత  ఆకర్షణీయంగా మార్చడానికి అందుబాటులో ఉండటం, సౌకర్యం మరియు విలువలు ఒకే చోట చేరుతున్నాయో   కొనసాగుతున్న షాపింగ్ ఫెస్టివల్ ఉదాహరణగా నిలిచింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -