Thursday, October 2, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంమరవలేని మనిషి 'మన్నెబోయిన'

మరవలేని మనిషి ‘మన్నెబోయిన’

- Advertisement -

– నేడు నర్సింహులు యాదవ్‌ 50వ వర్థంతి
నవతెలంగాణ- హైదరాబాద్‌

తెలుగు జాతి మరవలేని మనిషి మన్నెబోయిన నర్సింహులు అని తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల సంఘం హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షులు ఎం బి కృష్ణా యాదవ్‌ అన్నారు. బుధవారం మన్నెబోయిన నర్సింహులు యాదవ్‌ 50వ వర్థంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణాయాదవ్‌ మాట్లాడుతూ ఎప్పటికీ ఆరని అగ్ని కణం, అగ్ని గుండం ‘మన్నె బోయిన’ అని అభివర్ణించారు ఈ కార్యక్రమంలో కొడుకులు మాజీ టీఎన్జీవో రాష్ట్ర నాయకులు ఎం గోపాల్‌ యాదవ్‌, ఐఎన్‌టీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎంబి విజయ కుమార్‌ యాదవ్‌, ఎన్నారై ఎం వెంకటేశ్వర్లు యాదవ్‌, టీజీవో హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షులు మన్నెబోయిన కష్ణ యాదవ్‌, కూతుళ్లు జి భారతి, మారం పుష్పలత, జై వసంత యాదవ్‌, మాజీ తెలంగాణ ఉమెన్‌ టీచర్‌ ఫెడరేషన్‌ నాయకురాలు ఏం రేణుకా యాదవ్‌, ఎం ఉమా యాదవ్‌, హేమలత యాదవ్‌, ఎం అజరుకుమార్‌ యాదవ్‌, ప్రేమ్‌ కుమార్‌ యాదవ్‌, ఎం సత్యనారాయణ యాదవ్‌, అశోక్‌ బాబు యాదవ్‌, నిరంజన్‌ కుమార్‌ యాదవ్‌, కాశీ చంద్ర యాదవ్‌, నికేతన్‌ కుమార్‌ యాదవ్‌, సారిక యాదవ్‌ బాలసుబ్రమణ్య తేజ యాదవ్‌, ఎం.బి బాల హర్షిత యాదవ్‌, మోరియా యాదవ్‌, ఇరాన్‌ యాదవ్‌, భార్గవ్‌ యాదవ్‌, మంజు, మౌనిక, కల్పన డాక్టర్‌ ప్రణిత యాదవ్‌ కుటుంబ సమేతంగా పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -