- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించమని ఇజ్రాయెల్‌ను అమెరికా, దాని ప్రాంతీయ మధ్యవర్తులు బలవంతం చేయకపోతే, గాజాలో యుద్ధం ముగించదని, లక్షల మంది బందీలకు స్వేచ్చ లభించదని పిఐజె డిప్యూటీ సెక్రటరీ జనరల్ , ముఖ్య రాజకీయ సంధానకర్త మొహమ్మద్ అల్-హిందీ అన్నారు. ఇజ్రాయెల్ దాడిలో అనేక మంది పాలస్తీనియన్ ప్రాణాలు కోల్పోయరని డ్రాప్ సైట్ న్యూస్ అనే ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పారు. గాజాలో రెండో అతిపెద్ద సాయుథ ప్రతిఘటన జరుగుతుందన్నారు, ఇజ్రాయెల్ దుస్సాహనికి పలు దేశాలు యుద్ధవిరమణకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
- Advertisement -