నవతెలంగాణ-కంఠేశ్వర్: కులవ్యక్ష వ్యతిరేక పోరాట సంఘం 28 సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవాన్ని జిల్లా అధ్యక్షుడు నల్వాల నరసయ్య జెండా ఆవిష్కరణ చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి కొండగంగాధర్ మాట్లాడుతూ.. కెవిపిఎస్ ఆవిర్భవించి 28 సంవత్సరాలు గడిచింది. 1998 ఆగస్టు 2 ఆవిర్భవించింది ఆత్మగౌరవం సమానత్వం కుల నిర్మూలన లక్ష సాధన చారిత్ర అవసరంలే ఏర్పడింది ఎస్సీ ఎస్టీ కమిషన్ సబ్ ప్లాన్ చట్టం దళితులకు నిండు ఎకరాల భూమి స్మశాన వాటిక ఇవ్వాలని జీవో నెంబర్ 1235 యూనిట్లు 300ఉచిత కరెంట జీవో నెంబర్ 342 యూనిట్లు ఉచిత కరెంటు సాధించింది ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవాలని అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని దానికి అనుగుణంగా అనేక పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉందన్నారు.
జిల్లా అధ్యక్షులు నల్వాల నరసయ్య కెవిపిఎస్ 28 సంవత్సరాలు నిండిన సందర్భంగా అనేక పోరాటాలు చేసిందన్నారు. సిపిఎం పార్టీ కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ.. రాజ్యాంగబద్ధమైనటువంటి కుల నిర్మూలన జరగాలని అప్పుడే ఆర్థిక సామాజి అభివృద్ధి చెందుతుందన్నారు జనవిజ్ఞాన వేదిక జిల్లా కార్యదర్శి కోయడి నరసింహులు కోయేడి నరసింహులు మాట్లాడుతూ.. రిజర్వేషన్లు భారత రాజ్యాంగాన్ని ప్రతి పాఠశాల కళాశాలలో కూడా అవగాహన కల్పించే విధంగా పాఠ్యాంశాలు కూడా పాఠ్యాంశంలో చేర్చాలన్నారు.ఈ కార్యక్రమంలో సంతోష్, రాజు, ఎస్ఎఫ్ఐ లక్ష్మణ్, గోవిందు తదితరులు పాల్గొన్నారు,