Friday, October 3, 2025
E-PAPER
Homeతాజా వార్తలుAlai Balai : నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ‘అలయ్‌ బలయ్‌’

Alai Balai : నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ‘అలయ్‌ బలయ్‌’

- Advertisement -

నవతెలంగాణ హైదరాబాద్‌: నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో హర్యానా మాజీ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి ఆధ్వర్యంలో ‘అలయ్‌ బలయ్‌’ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలంగాణ గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ, మాజీ గవర్నర్‌ విద్యాసాగర్‌రావు, పలువురు రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎంపీ ఈటెల రాజేందర్, ఆర్మీ అధికారి అజయ్ మిశ్రా, సీపీఐ నాయకులు కె.నారాయణ, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, కాంగ్రెస్ సినీయర్ నేత విహెచ్, సినీ నటులు నాగార్జున, బహ్మానందం, ప్రముఖులు హాజరయ్యారు. వారందరికి దత్తాత్రేయ వారికి స్వాగతం పలికారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -