- Advertisement -
నవతెలంగాణ – అహ్మదాబాద్: వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. బౌలర్లు సత్తా చాటడంతో ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో గెలుపొందింది. రెండో ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ 146 పరుగులకే ఆలౌటైంది. అలిక్ 38, జస్టిన్ 25 పరుగులు చేశారు. భారత బౌలర్లలో జడేజా 4, సిరాజ్ 3, కుల్‌దీప్ యాదవ్ 2 వికెట్లు పడగొట్టారు. వాషింగ్టన్ సుందర్ ఒక వికెట్ తీశారు. తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ 162 పరుగులకు ఆలౌట్ కాగా.. భారత్ 448/5 పరుగులకు డిక్లేర్డ్ చేసింది.
- Advertisement -