Saturday, October 4, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్జంట నగరాల్లో ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపు

జంట నగరాల్లో ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ పరిధిలో నడిచే ఆర్టీసీ బస్సుల్లో ఛార్జీలను పెంచాలని సంస్థ నిర్ణయం తీసుకుంది. అన్ని రకాల బస్సుల్లో మొదటి మూడు స్టేజీల వరకు రూ.5 పెంచనున్నారు. 4వ స్టేజీ నుంచి రూ.10 అదనపు ఛార్జీ వసూలు చేయనున్నారు. ఈ నెల 6వ తేదీ నుంచి పెంపు అమల్లోకి రానుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -