- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: రసాయన శాస్త్రంలో ఈ ఏడాది ముగ్గురికి నోబెల్ పురస్కారం లభించింది. సుసుము కిటాగవా, రిచర్డ్ రాబ్సన్, ఒమర్ ఎం.యాఘిలకు ఈ అవార్డు ప్రకటించారు. మెటల్-ఆర్గానిక్ ఫ్రేమ్‌వర్క్స్‌లో పరిశోధనలకుగాను ఈ పురస్కారం దక్కింది.
- Advertisement -