Sunday, October 12, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్భారతదేశంలో పప్పు ధాన్యాల ఉత్పత్తిని పెంచాలి 

భారతదేశంలో పప్పు ధాన్యాల ఉత్పత్తిని పెంచాలి 

- Advertisement -

– ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 
నవతెలంగాణ –  కామారెడ్డి

చిన్న మల్లారెడ్డి రైతు వేదిక లో  పి.ఎం. ధన్ – ధాన్య కృషి  యోజన పధకం, పప్పు ధాన్యాల స్వావలంబన మిషన్  స్వాలంబన కార్యక్రమాన్ని రైతులకు ప్రత్యక్ష  ప్రసారం ద్వారా వ్యవసాయ శాఖ కాదూరెడ్డి జిల్లా తరుపున ఈ కార్యాక్రమాన్ని ఎర్పాటు చేసారు. ఈ కార్యాకములలో ప్రత్యక్ష (ప్రసారం ద్వారా ప్రధాన మంత్రి) నరేంద్ర మోడి రైతులను ఉద్దేశించి మాట్లాడుతు మన దేశంలో పప్పు ధాన్యాల ఉత్పత్తిని పెంచవలసినదిగా రైతులను. రైతులు ప్రకృతి వ్యవసాయం, వైవిధ్యమైన పంటలను పండించ వలసినదిగా కోరారు. ఈ కార్యక్రమం ద్వారా పి. ఎం ధన్ ధాన్యకృష యోజన పథకం, పప్పుధాన్యాల స్వావలంబన మిషన్ ప్రారంభించారు. వ్యవసాయ మౌలిక సదుపాయలనిధి, పశు సంవర్ధక, మత్స్య , ఆహర ప్రాసెసింగ్ రంగానికి చెందిన 1100 కి పైగా ప్రాజెక్టుల ద్వారా దాదాపు 42,000 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయశాఖ అధికారి కామారెడ్డి జిల్లా వ్యవసాయ సంచాలకులు, జిల్లా కిపాన్ సంఘ్ అధ్యాక్షులు  విఠల్ రెడ్డి, జిల్లా కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్తలు ఆవిల్ కుమార్, కామారెడ్డి జిల్లాలోని వివిధ మండాలలకు చెందిన రైతులు, వ్యవసాయ అధికారులు, పాల్గోన్నారు. ఈ కార్యక్రమంలో  వ్యవసాయ విస్తరణ అధికారులు, శాస్తవేత్త అనిల్, పప్పు ధాన్యాల సాస పద్ధతులను రైతులకు వివరించారు. ఐ ఎఫ్ ఎఫ్ సి ఓ  మెకెజర్, రైతులు నానో యూరియ వాడకం వలన లాభాలను రైతులకు వివరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -