Monday, October 13, 2025
E-PAPER
Homeజాతీయంకేంద్ర మంత్రి పదవి వద్దు..మళ్లీ సినిమాల్లో నటించాలని ఉంది: సురేశ్ గోపి

కేంద్ర మంత్రి పదవి వద్దు..మళ్లీ సినిమాల్లో నటించాలని ఉంది: సురేశ్ గోపి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : కేంద్ర మంత్రి పదవి నుంచి వైదొలగాలని భావిస్తున్నట్లు మలయాళ నటుడు సురేశ్ గోపి చేసిన వ్యాఖ్యలు వైరలవుతున్నాయి. పెట్రోలియం శాఖ సహాయమంత్రిగా ఉన్న ఆయన నిన్న బీజేపీ కార్యకర్తలతో మాట్లాడుతూ మనసులోని మాటను బయటపెట్టారు. ఆదాయం తగ్గడంతో మళ్లీ సినిమాల్లో నటించాలని ఉందని చెప్పారు. సినీ కెరీర్ వదిలిపెట్టాలని తాను ఎన్నడూ కోరుకోలేదన్నారు. తన పదవి కేరళకే చెందిన ఎంపి సదానందన్ మాస్టర్‌కు ఇవ్వాలని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -