- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ రామోజీ ఫిల్మ్ సిటీ సమీపంలో ఒక కారులో మంటలు చెలరేగాయి. ప్రయాణికులను దించి, పార్కింగ్ చేసే సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అదృష్టవశాత్తు, కారులో ఉన్నవారు సురక్షితంగా బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది. మంటల్లో కారు పూర్తిగా దగ్ధమైంది.
- Advertisement -



