Wednesday, January 28, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బైకును ఢీ కొట్టిన కారు..

బైకును ఢీ కొట్టిన కారు..

- Advertisement -

నవతెలంగాణ-కన్నాయిగూడెం : కన్నాయిగూడెం మండలంలో బైక్ ను కారు డీ కొట్టిన సంఘటన బుట్టాయిగూడెం సమీపం లో చోటుచేసుకున్నది స్థానికులు తెలిపిన సమచారం మేరకు బైక్ పై చేను వద్దకు వెళ్లి వస్తున్న బొలిశెట్టి సాంబయ్య బైకు ను ముప్పన పల్లి నుండి వస్తున్న కారు మూలమలుపు కావడంతో బైకు ను డీ కొట్టడం తో బైకు పై వస్తున్న సాంబయ్య కు తీవ్ర గాయాలు కావడంతో 108 కి సమాచారం ఇవ్వగా హుటా హుటిన ఏటూరు నాగారం హాస్పిటల్ కి తీసుకెళ్ళారు . పరిస్థితి విషమించడంతో అక్కడి నుండి హన్మకొండ ఓ ప్రైవేటు ఆసుపత్రి కి తీసుకెళ్ళారాని సమచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -