Tuesday, August 26, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్చిలుక ప్రవీణ్ పై పిడి యాక్ట్ కేసు నమోదు చేయాలి

చిలుక ప్రవీణ్ పై పిడి యాక్ట్ కేసు నమోదు చేయాలి

- Advertisement -

నవతెలంగాణ – ఆత్మకూరు  : మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ చిలుక ప్రవీణ్ పిడి యాక్ట్ నమోదు చేసి, తక్షణమే అరెస్టు చేయాలని తెలంగాణ తురక కాశ సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శి సయ్యద్ వలి డిమాండ్ చేశారు. చిలుక ప్రవీణ్ యూట్యూబర్ కేవలం మత విద్వేషాలు రెచ్చగొట్టడమే పనిగా కనీస అవగాహన లేకుండా కేవలం సోషల్ మీడియాలో ఫేమస్ కావడం కోసం, తన యూట్యూబ్ వ్యూస్ పెరగడం కోసం, అసత్య ప్రచారానికి దిగి, అసభ్యకరమైన పదజాలాన్ని వినియోగించాడని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అతనిపై కేసు నమోదు చేయాలని శనివారం ఆయన ఒక ప్రకటనలో కోరారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad