Tuesday, August 5, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చిన్నారుల మీద నెహ్రూకి వున్న ప్రేమను తెలిపే చిత్రం

చిన్నారుల మీద నెహ్రూకి వున్న ప్రేమను తెలిపే చిత్రం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ :1966,జూన్ 23 డైరెక్టరెట్ ఆఫ్ జవహర్ బాల్ భవన్, స్టేట్ ఆఫీస్ నెహ్రూ గారి చివరి కోరిక అమలుకి నోచుకోకుండానే ప్లానింగ్ సమయంలోనే అనుకోకుండా ఆయన మరణం,. ఆయన మరణానంతరం పీవీ నరసింహ రావు ఈ విషయాన్ని తన్న తండ్రి చివరి కోరిక అని ఇందిరమ్మ దృష్టికి తీసుకు రాగా తన తండ్రి కోరికను అమలు చేసి తానే స్వయంగా ఇందిరా గాంధీ గారే హైదరాబాద్ విచ్చేసి చేతుల మీదుగా ప్రారంభం చేశారు.ఎంతో ఘనత కలిగిన బాల్ భవన్ లు చిన్నారులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని ఊహించి చిన్నారుల కోసమే ఏర్పాటు చేశారు. చిన్నారుల మీద నెహ్రూకి వున్న ప్రేమను తెలిపే ఆ చిత్రం డైరెక్టరేట్ ఆఫ్ బాల్ భవన్, హైదరాబాద్ నందు దర్శన మిస్తుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -