- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
నియోజకవర్గంలోని చిన్నయానం గ్రామ శివారులోని ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ ప్రాంతంలో ఆదివారం మత్స్యకారులు భరత్ వలకు 34 కిలోల భారీ చేపల వలకు చిక్కింది. దీంతో భారీ చేపను చూసేందుకు పలువురు ఉత్సాహంగా వచ్చినారు.
- Advertisement -